World Book Day 2026: ప్రాముఖ్యత, చరిత్ర మరియు ముఖ్య విశేషాలు

World Book Day 2026: ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినోత్సవం 2026
సారాంశం:
పరసం, ప్రదురణ మరియు కాపీరైట్ ద్వారా మీరే సంపత్తి హక్కుల రక్షణను ప్రోత్సహించడానికి ఏప్రిల్ 23, 2025న ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది బుక్ అని కూడా పిలుస్తారు) ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. ఈ రోజును యునెస్కో (UNESCO) 1995లో ప్రకటించింది మరియు ఇది విలియం షేక్స్ పియర్ మీగ్యుల్ సెర్వాంటిస్ మరియు ఇంకా గార్చబానో డి లా వేగాల వర్ధంతులను గౌరవిస్తుంది. రబాత్ (మొరాకో) వరల్డ్ బుక్ క్యాపిటల్ 2026″గా నియమించబడింది.
E – Books Zone : https://eoaebookzone.blogspot.com

ప్రాముఖ్యత:
నాలెడ్జ్ ఎకానమీలో మేధో సంపత్తి రక్షణను బలోపేతం చేయడంతో పాటు ఆక్షరాస్యత పట్ల భారతదేశ నిబద్ధతను మరియు జాతీయ విద్యా విధానం (NEP) 2000 లక్ష్యాలను ఇది పునరుద్ఘాటిస్తుంది.
వాస్తవ గణాంకాలు (FACTUAL DATA POINTS):
అంకెల్లో: 1995 నుండి జరుపుకుంటున్నారు: 100+ దేశాలు ఈ దినోత్సవాన్ని పాటిస్తాయి; వరల్డ్ బుక్ క్యాపిటల్ 2026 – రణాత్, మొరాకో, స్ట్రాటెక్ ఉ#: UNESCO – యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనట్, సైంటివీణ్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (స్థాపన 16 నవంబర్ 1945, హెచ్ క్యూ పారిస్): డైరెక్టరీ జనరల్ – ఆర్టీ అజాలే, ఏప్రిల్ 23 షేక్స్ పియర్ & సెంటిన్ వర్గంతులతో (1616) సమానంగా వస్తుంది. ప్రాంతం: గ్లోబల్.







