Expert Online Academy

Hi! 👋
Want to know more about our courses?
Click below to chat with our team.

Chat on WhatsApp

Clean Energy Policy: దక్షిణ కొరియాలోని యోమిలో సమగ్ర క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రదర్శించిన ఏపీ

Share

Clean Energy Policy: దక్షిణ కొరియాలోని యోమిలో సమగ్ర క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రదర్శించిన ఏపీ (AP)

సారాంశం:

దక్షిణ కొరియాలోని యోసులో (Yeosu) కొరియా గ్రీన్ ట్రాన్సిషన్ వీక్ (20-25 ఏప్రిల్ 2026) సందర్భంగా జరిగిన వరల్డ్ క్లైమెట్ సిటీస్ పోరమ్ ఆంధ్రప్రదేశ్ తన ‘ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024’ను ప్రదర్శించింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటి (TUDA) చైర్మన్ సి. దివాకర్ రెడ్డి ఈ ప్రతినిది టృందానికి నాయకత్వం వహించారు. 160 GW పునరుత్పాదక ఇందన (RE) సామర్థ్యం, ₹10 లక్షల కోట్ల పెట్టుబడులు మరియు 7.5 లక్షల ఉద్యోగాల సృష్టితో 2047 నాటికి, ‘సెట్-జీరో ఎమీషన్స్’ (నికర సున్నా కర్బన ఉద్గారాలు) సాదించాలన్న సీఎం ఎన్. చంద్రబాబు నాయుడీ దార్శనీకతను ఈ వేదికపై ఆయన ప్రముఖంగా వివరించారు.

E – Books Zone : https://eoaebookzone.blogspot.com

Clean Energy Policy: AP presents comprehensive clean energy policy in Yomi, South Korea
Clean Energy Policy: AP presents comprehensive clean energy policy in Yomi, South Korea

ప్రాముఖ్యత:

అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశీను ఒక గ్లోబల్ క్లీన్- ఎనర్జీ వాటిగా నిలబెడుతుంది; రాష్ట్ర పాలసీ (సింగిల్ విండో క్లియరెస్సీ, సజీలు (SEZలు), 30 ఏళ్ల భూమి లీజు) వర్ధమాన దేశాలకు ఒక ఆదర్శవంతమైన నమూనాను అందిస్తోంది.

వాస్తవ గుణాంకాలు (FACTUAL DATA POINTS):

అంకెల్లో: లక్ష్యం 160 GW RE సామర్థ్యం, ₹10 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యం: 75 లక్షల ఉద్యోగాలు: 2047 నాటికి నెట్-జెరో, ఏపీ ప్రస్తుత RE సామర్థ్యం – 9.5 GW (2014లో 1.3 GW నుండి పెరిగింది) పాలసీ కింద లీజు రేటు – క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎకరానికి ఏడాదికి 131,000. కీలక వ్యక్తులు: సి. దివాకర్ రెడ్డి – చైర్మన్, TUDA; ఎన్. చంద్రబాబు నాయుడు – సీఎం. స్టాటిక్ జీ: ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీస్ ఎనర్జీ పాలసీ 2074ను అక్టోబర్ 30, 2024న నోటిపై చేశారు: ఎన్ఆర్ డిసీఏపీ (NREDCAP) న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ, స్ట్రీట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ప్రాంతం: యాసు, దక్షిణ కొరియా / అమరావతి ఆంధ్రప్రదేశ్.

PRASHANTH KUMAR G
PRASHANTH KUMAR G

Digital Content Writer Telugu Having Subject Experience since 15+ years in Competitive Exams Sector And also having Content Writing Experience in General article writing.

Articles: 45