🎉 50% Discount on Courses! Enroll

Pallava Dynasty History: పల్లవుల రాజకీయ చరిత్ర, పాలకులు మరియు సాంస్కృతిక వైభవం
Pallava Dynasty History: క్రీ.శ. 4 వ శతాబ్దంలో దక్షిణాదిలో పల్లవులు బలీయమైన శక్తిగా ఉద్భవించారు. క్రీ.శ. ఏడవ శతాబ్ది నాటికీ వారి శక్తి ఉచ్ఛస్థితికి చేరింది. సుమారు 500 సంవత్సరాల పాటు తమ పాలనను పల్లవులు కొనసాగించగలిగారు. వీరికాలంలో గొప్ప నగరాలు, విద్యా కేంద్రాలు, దేవాలయాలు, శిల్పాల నిర్మాణాలు జరిగాయి. ఆగ్నేయాసియాలో ఎక్కువ భాగాన్ని…
