🎉 50% Discount on Courses! Enroll

Lok Sabha Speaker : ఎన్నిక విధానం, అర్హతలు మరియు తొలగింపు ప్రక్రియ | పూర్తి వివరాలు
లోక్‌సభ స్పీకర్ పదవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం సృష్టించబడినది. భారత ప్రభుత్వ చట్టం 1919లోని నిబంధనల ప్రకారం భారతదేశంలో స్పీకర్ కార్యాలయం 1921లో ఏర్పాటు చేయబడింది. స్పీకర్ ఎన్నిక స్పీకర్‌గా ఎన్నిక కావడానికి నిర్దిష్ట అర్హతలు రాజ్యంగంలో ఏవీ నిర్దేశించబడలేదు. అయితే కొన్ని నిబంధనలను మాత్రం ప్రస్తుతం అనుసరించడం జరుగుతున్నది : Read…
