Expert Online Academy

Hi! 👋
Want to know more about our courses?
Click below to chat with our team.

Chat on WhatsApp

Tag Satavahana Dynasty

Satavahana Dynasty History

Satavahana Dynasty History: గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర మరియు విజయాలు

Satavahana Dynasty History: గౌతమీపుత్ర శాతకర్ణి 23 వ శాతవాహన రాజు. ఇతని కాలంలో శాతవాహన సామ్రాజ్య విస్తృతి, ఆ వంశ గౌరవ పునరుద్ధరణ జరిగినాయి. గౌతమీపుత్ర శాతకర్ణి అధికారానికి వచ్చే నాటికి శక – పహ్లావ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. కుషాణులు వాయువ్య దిశ నుండి వచ్చి శక – పఫ్లవులను వేధించసాగారు. శక –…

The Satavahana Emperors

The Satavahana Emperors: వాశిష్ట పుత్ర రెండో పులోమావి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి చరిత్ర

The Satavahana Emperors: వాశిష్ట పుత్ర (రెండో) పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత రెండో పులోమావి రాజ్యానికి వచ్చాడు. ఇతడు వారసత్వంగా సువిశాల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఇతని పాలనా కాలానికి చెందిన 8 శాసనాలు లభించాయి. వాటిలో 4 నాసిక్ లో, 2 కార్లేలో, 1 అమరావతిలో, మరొకటి ధరణికోటలో దొరికాయి. ఇతని నాణేలు…

History of Satavahana Kings

History of Satavahana Kings: మగధను జయించిన ఆంధ్ర రాజు: మొదటి పులోమావి ప్రస్థానం మరియు శాతవాహన సామ్రాజ్య విస్తరణ

మొదటి పులోమావి History of Satavahana Kings: స్వాతికర్ణి తరువాత మొదటి పులోమావి శాతవాహన సింహాసనం అధిష్టించాడు. ఇతడు శాతవాహన రాజుల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసి మగధ సామ్రాజ్య రాజధాని అయిన పాటలీపుత్రం పై ఆంధ్రుల అధికారాన్ని ప్రతిష్టించాడు. ఇతను రాజ్యానికి వచ్చే నాటికి పశ్చిమ భారతదేశంలో గ్రీకుల ఆధిపత్యం అంతరించి శక క్షాత్రపులు అధికారాన్ని…

Historical image of Satavahana dynasty featuring a King, Amaravati Stupa, and ancient coins

History of Satavahanas: శాతవాహనుల చరిత్ర: తెలంగాణ తొలి రాజవంశం మరియు చారిత్రక ఆధారాలు

History of Satavahanas: తెలంగాణను పాలించిన ప్రప్రథమ రాజ వంశంగా శాతవాహనులను చెప్పుకోవచ్చును. దక్కన్ ప్రాంతంలో శాతవాహనుల పరిపాలన ప్రారంభమవడంతో తెలంగాణ చరిత్రలో ఒక నూతన శకం ప్రారంభమైనట్లు చెప్పవచ్చును. 30 మంది శాతవాహన రాజులు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. మౌర్యుల సామంతులుగా తమ రాజకీయ జీవితం ప్రారంభించిన శాతవాహనులు…