
Taxation System in India : భారతదేశంలో పన్నుల వ్యవస్థ
భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే పన్నులు విధించబడతాయి. మునిసిపాలిటీ, స్థానిక ప్రభుత్వాలు కూడా కొన్ని చిన్న పన్నులు విధించే అధికారం కలిగి ఉంటాయి. Read Also : తెలంగాణ ముఖ్య పండుగలు (Telangana Fairs) ప్రభుత్వాన్ని సజావుగా నడపడానికి, రాష్ట్ర వ్యవహారాలను నిర్వహించడానికి కొంత దానం అవసరం కాబట్టి వ్యక్తులు, సంస్థల ఆదాయాలపై ప్రభుత్వం అనేక…



