🎉 50% Discount on Courses! Enroll

Lok Sabha: భారత లోక్ సభ నిర్మాణం, సభ్యుల అర్హతలు
Lok Sabha: భారత పార్లమెంట్ – లోక్ సభ భారత పార్లమెంట్ లోని దిగువసభను లోక్ సభ అంటారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఈ సభలో ఉంటారు. అందుకే దీన్ని ప్రజల సభ అని, హౌస్ అఫ్ పీపుల్ అనీ అంటారు. లోక్ సభ నిర్మాణం రాజ్యాంగం అనుమతించిన లోకసభ మొత్తం గరిష్ట సభ్యత్వ…
