🎉 50% Discount on Courses! Enroll

Major Fairs Of Telangana :తెలంగాణ ముఖ్య జాతరలు
సమ్మక్క-సారక్క జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ఆసియాలోనే అతి పెద్ద జాతర సమ్మక్క-సారక్క ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సమ్మక్క-సారక్క జాతర జరిగే ప్రదేశం మేడారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో కలదు. మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధ, గురు, శుక్రవారాల్లో ఈ జాతర సాగుతుంది. దాదాపు లక్షలాది మంది భక్తులు…
