🎉 50% Discount on Courses! Enroll

నక్సల్బరీ ఉద్యమం (Naxalbari Movement)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జీలింగ్ జిల్లాలోని నక్సల్బరీ గ్రామంలో ఉద్యమం ప్రారంభమవడం వలన ఈ గ్రామం పేరు మీదుగా ఈ ఉద్యమానికి నక్సల్బరీ ఉద్యమం అని పేరు వచ్చింది. Read also : ఇదే ఉద్యమం తరువాత కాలంలో నక్సలైట్ ఉద్యమంగా ప్రాచుర్యం పొందింది. కాలక్రమేణా దీనికి ఒక ప్రత్యేక రాజనీతి సిద్ధాంతం ఏర్పడింది.…
