🎉 50% Discount on Courses! Enroll

PM E-DRIVE Scheme: ఎలక్ట్రిక్ రవాణా ప్రోత్సాహం
PM E-DRIVE Scheme: కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి PM E-DRIVE పథకాన్ని మార్చి 31, 2028 వరకు పొడిగించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 14,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ టూ వీలర్లు, త్రీ వీలర్లు మరియు ఇ-అంబులెన్స్‌లకు ఈ పథకం…
