🎉 50% Discount on Courses! Enroll

Human Digestive System: జీర్ణక్రియ అంటే ఏమిటి? మానవ జీర్ణవ్యవస్థపై సమగ్ర విశ్లేషణ
Human Digestive System: మానవునిలో జీర్ణవ్యవస్థ ఆహారంలో శోషణ చెందని సంక్షిప్త అణువులు రక్తంలో శోషణ చెంది, సరళ అణువులుగా మారుతాయి. ఈ ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు. దీనికోసం శరీరంలో ప్రత్యేక జీర్ణవ్యవస్థ ఉంటుంది. జీర్ణవ్యవస్థలో జీర్ణనాళం, అనేక అనుబంధ జీర్ణ గ్రంథులు ఉంటాయి. జీర్ణ గ్రంథుల నుంచి విడుదలయ్యే జీర్ణ రసాల్లోని ఎంజైములు, రసాయనిక…
