🎉 50% Discount on Courses! Enroll

British Rule: బ్రిటిష్ కాలం నాటి పన్నుల విధానం – భారతీయ రైతుల కష్టాలు
British Rule: అనాది కాలం నుండి కూడా భారతదేశంలో అధిక సంఖ్యాకులు వ్యవసాయమే ముఖ్యవృత్తిగా జీవిస్తూ ఉండేది. ఈ కారణంగానే వివిధ రాజుల పాలనా కాలంలో, నవాబుల పాలనా కాలంలో భూమిశిస్తు ద్వారానే రాజ్య కోశాగారానికి అధిక ఆదాయం సమకూరుతూ ఉండేది. భూమిశిస్తు వసూలు చేసే విషయంలో మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి ఉండేది.…
