🎉 50% Discount on Courses! Enroll

Lok Sabha: లోక్ సభ సమావేశాలు ఎన్ని రకాలు? పూర్తి వివరాలు
Lok Sabha: లోక్ సభ సమావేశాలు కోరం: లోక్ సభ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు సంఖ్యను కోరంగా పరిగణిస్తారు. కోరం ఉన్నదీ లేనిదీ నిర్ధారించే అధికారం స్పీకర్ కు ఉంటుంది. స్పీకర్ లోక్ సభ అధ్యక్షుడు. సభలో కోరం లేకపోతే స్పీకర్ సమావేశాన్ని…
