🎉 50% Discount on Courses! Enroll

Artificial Intelligence: కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి? దీని ఉపయోగాలు మరియు భవిష్యత్తు
Artificial Intelligence: మనషి మేధస్సుతో చేయగలిగే పనులను ఒక యంత్రం కూడా స్వతంత్రంగా చేసే నూతన సాంకేతికత పేరే ‘కృత్రిమ మేధస్సు'(Artificial Intelligence-AI). ఇందులో భాగంగానే మర మనుషులకు సాంకేతికతల ద్వారా మేధాశక్తిని ప్రసాదించి విజ్ఞానశాస్త్ర చరిత్రలోనే ఒక నూతన విప్లవానికి శాస్త్రవేత్తలు నాంది పలికారు. కృత్రిమ మేధస్సు(Artificial Intelligence-AI) పితామహుడిగా గుర్తింపు పొందిన జాన్…
