🎉 50% Discount on Courses! Enroll

Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026: ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసుకోండి!
Delimitation Bill 2026: సారాంశం (SUMMARY): పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు 16 ఏప్రిల్ 2026న ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లు 2026, మరియు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను లోక్సభలో లాంఛనంగా ప్రవేశపెట్టారు. ఈ సమావేశాలు ఏప్రిల్ 16 నుండి 18 వరకు జరగనున్నాయి. ఈ బిల్లుల ప్రకారం,…
