Expert Online Academy

Hi! 👋
Want to know more about our courses?
Click below to chat with our team.

Chat on WhatsApp

Category Uncategorized

Artificial intelligence

Artificial intelligence: AI ప్రయోజనాలు మరియు నష్టాలు: AI ఒక వరమా? శాపమా?

ప్రయోజనాలు  Artificial intelligence: పలు కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతనుపుయోగించుకుని వినియోగదారుల సేవలను త్వరంగా అందించగలుగుతున్నాయి. కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినప్పుడు కృత్రిమ మేధ సాంకేతికత ద్వారా కంప్యూటర్లే సమాధానాలు ఇవ్వగలిగేలా అభివృద్ధి జరిగింది. ఇందులో భాగంగా మాటల ద్వారానే కాకుండా చాట్ బోట్ ద్వారా కూడా సేవలందించడం జరుగుతోంది. కార్పొరేట్…

Artificial Intelligence

Artificial Intelligence: కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి? దీని ఉపయోగాలు మరియు భవిష్యత్తు

Artificial Intelligence: మనషి మేధస్సుతో చేయగలిగే పనులను ఒక యంత్రం కూడా స్వతంత్రంగా చేసే నూతన సాంకేతికత పేరే ‘కృత్రిమ మేధస్సు'(Artificial Intelligence-AI). ఇందులో భాగంగానే మర మనుషులకు సాంకేతికతల ద్వారా మేధాశక్తిని ప్రసాదించి విజ్ఞానశాస్త్ర చరిత్రలోనే ఒక నూతన విప్లవానికి శాస్త్రవేత్తలు నాంది పలికారు.   కృత్రిమ మేధస్సు(Artificial Intelligence-AI) పితామహుడిగా గుర్తింపు పొందిన జాన్…

NCERT Deemed University

NCERT Deemed University: NCERTకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా: ఇకపై సొంతంగా డిగ్రీల ప్రధానం!

NCERT Deemed University: NCERT కి డీమ్డ్-టు-బీ-యూనివర్సిటీ హోదా కల్పించిన కేంద్రం మొట్టమొదటిసారి — డిగ్రీలు ప్రధానం చేసే విద్యాసంస్థగా NCERT పనితీరు. సారాంశం: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చట్టం, 1956లోని సెక్షన్ 3 కింద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారికంగా…

Satavahana Dynasty History

Satavahana Dynasty History: గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర మరియు విజయాలు

Satavahana Dynasty History: గౌతమీపుత్ర శాతకర్ణి 23 వ శాతవాహన రాజు. ఇతని కాలంలో శాతవాహన సామ్రాజ్య విస్తృతి, ఆ వంశ గౌరవ పునరుద్ధరణ జరిగినాయి. గౌతమీపుత్ర శాతకర్ణి అధికారానికి వచ్చే నాటికి శక – పహ్లావ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. కుషాణులు వాయువ్య దిశ నుండి వచ్చి శక – పఫ్లవులను వేధించసాగారు. శక –…

The Satavahana Emperors

The Satavahana Emperors: వాశిష్ట పుత్ర రెండో పులోమావి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి చరిత్ర

The Satavahana Emperors: వాశిష్ట పుత్ర (రెండో) పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత రెండో పులోమావి రాజ్యానికి వచ్చాడు. ఇతడు వారసత్వంగా సువిశాల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఇతని పాలనా కాలానికి చెందిన 8 శాసనాలు లభించాయి. వాటిలో 4 నాసిక్ లో, 2 కార్లేలో, 1 అమరావతిలో, మరొకటి ధరణికోటలో దొరికాయి. ఇతని నాణేలు…

Chandragupta Maurya and Bindusara History

Maurya Dynasty: మౌర్య సామ్రాజ్య స్థాపన: చంద్రగుప్త మౌర్యుడు మరియు బిందుసారుని వీరగాథ

Maurya Dynasty: మౌర్య వంశము మౌర్య చంద్రగుప్తుడు మౌర్య వంశ స్థాపకుడు అయిన చంద్రగుప్తుని జీవితం భారతదేశ చరిత్రను అత్యంత ప్రకాశవంతంగా మార్చింది. విశాఖ దత్తుడి రచన ముద్రారాక్షసం అనే నాటకంలో చంద్రగుప్తుడు హీనకులానికి చెందిన వాడని ఉన్నది. చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు క్షత్రియునిగా సింహాసనం అధిష్టించినట్లు దివ్యావదాన గ్రంథంలో తెలుపబడింది. పాటలీ పుత్ర నగరానికి…

History of Satavahana Kings

History of Satavahana Kings: మగధను జయించిన ఆంధ్ర రాజు: మొదటి పులోమావి ప్రస్థానం మరియు శాతవాహన సామ్రాజ్య విస్తరణ

మొదటి పులోమావి History of Satavahana Kings: స్వాతికర్ణి తరువాత మొదటి పులోమావి శాతవాహన సింహాసనం అధిష్టించాడు. ఇతడు శాతవాహన రాజుల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసి మగధ సామ్రాజ్య రాజధాని అయిన పాటలీపుత్రం పై ఆంధ్రుల అధికారాన్ని ప్రతిష్టించాడు. ఇతను రాజ్యానికి వచ్చే నాటికి పశ్చిమ భారతదేశంలో గ్రీకుల ఆధిపత్యం అంతరించి శక క్షాత్రపులు అధికారాన్ని…

Founders of Satavahana Dynasty: శాతవాహన సామ్రాజ్య స్థాపన: శ్రీముఖుడు, కృష్ణుడు మరియు మొదటి శాతకర్ణి చరిత్ర

Founders of Satavahana Dynasty: శాతవాహన సామ్రాజ్య స్థాపన: శ్రీముఖుడు, కృష్ణుడు మరియు మొదటి శాతకర్ణి చరిత్ర

శ్రీముఖుడు Founders of Satavahana Dynasty: తెలంగాణలోని కొండాపురం, వరంగల్లు సమీపంలో ‘సాద్వహన’ అను పేరుగల ప్రాచీన నాణేలు లభించినాయి. ఈ సాద్వహనుడే శాతవాహన వంశ మూల పురుషుడని పలువురి చరిత్రికారుల అభిప్రాయం. ఇతని సంతతివాడైన శ్రీముఖుని స్వతంత్ర ఆంధ్ర (తెలంగాణ, ఆంధ్ర) రాజ్య స్థాపకునిగా పురాణాలు వర్ణించాయి. ఇతని పేరు సిముకుడు, శిముకుడు, శిశుకు,…

Historical image of Satavahana dynasty featuring a King, Amaravati Stupa, and ancient coins

History of Satavahanas: శాతవాహనుల చరిత్ర: తెలంగాణ తొలి రాజవంశం మరియు చారిత్రక ఆధారాలు

History of Satavahanas: తెలంగాణను పాలించిన ప్రప్రథమ రాజ వంశంగా శాతవాహనులను చెప్పుకోవచ్చును. దక్కన్ ప్రాంతంలో శాతవాహనుల పరిపాలన ప్రారంభమవడంతో తెలంగాణ చరిత్రలో ఒక నూతన శకం ప్రారంభమైనట్లు చెప్పవచ్చును. 30 మంది శాతవాహన రాజులు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. మౌర్యుల సామంతులుగా తమ రాజకీయ జీవితం ప్రారంభించిన శాతవాహనులు…

Types of Mycosis and Fungal infections on human skin and internal organs

Fungal Diseases in Humanbeing: శిలీంధ్ర వ్యాధులు: రకాలు, లక్షణాలు మరియు నివారణ మార్గాలు

Fungal Diseases in Humanbeing: సూక్ష్మజీవులలో వ్యాధిని కలిగించే వాటిలో బాక్టీరియా, వైరస్ వంటి వాటితో శిలీంద్రాలు కూడా ముఖ్యమైనవి. శిలీంద్రాల వలన కలిగే వ్యాధులను సర్వసాధారణంగా కలిపి మైకాసిస్టు అని అంటారు. ఇవి మానవ శరీరం పైన మరికొన్ని లోపల నివశిస్తూ చర్మవ్యాదులను మరియు అంతర్గత వ్యాధులను కలుగజేస్తున్నాయి. శిలీంధ్రాలు చర్మ వ్యాధులతో పాటు…